Bayilone Ballipalike-Mangli
网盘下载
如无法下载或有错误,请刷新重试或点此
反馈 给我们
[00:00.47]Bayilone Ballipalike - Mangli
[00:01.33]Lyrics by:Kamal Eslavath
[00:02.05]Composed by:Suresh Bobbili
[00:04.86]బాయిలోనే బల్లిపలికే
[00:07.15]బాయిలోనే బల్లిపలికే
[00:09.42]బండసారం శిలలొదిలే బాయిలోనే
[00:32.79]బాయిలోనే బల్లిపలికే
[00:35.03]బాయిలోనే బల్లిపలికే
[00:37.32]బండసారం శిలలొదిలే బాయిలోనే
[00:42.02]ఎర్రాని మావొల్ల శేతికి
[00:44.30]ఎర్రాని మావొల్ల శేతికి
[00:46.64]ఏడువేలా జోడుంగురాలో ఎర్రాని
[00:51.47]గుండ్లు గున్నాలు ఆ శెంపశేర్లు
[00:53.61]ఇంపుగ శింగారించుకుని
[00:55.98]సన్నా సన్నాని జాజులు సందేల
[00:58.33]మోజుగ ముడుసుకోనొస్తిని
[01:00.65]బాయి బాటెంట బంతిపువ్ తోటెంట
[01:02.94]పిలగా నీ తోడ సిద్ధమై వస్తిరా
[01:05.30]బాయిలోనే
[01:07.62]బాయిలోనే బల్లిపలికే
[01:09.91]బాయిలోనే బల్లిపలికే
[01:12.22]బండసారం శిలలొదిలే బాయిలోనే
[01:16.95]బాజరులా బాలలంత
[01:19.20]బాజరులా బాలలంత
[01:21.58]బత్తిసా లాడంగో బాజరులా
[01:44.67]శింతా శింతల్ల శింతపువ్వు రాలంగ
[01:47.21]శిన్నోడ నా శెయ్యి పట్టవేమిర
[01:49.58]ముంతా ముంతల్ల ఈతకల్లు తాగినట్టు
[01:51.85]పానమంత నీ దిక్కె గుంజుతుందిరా
[01:54.19]ఏగిరం లేకుండా ఇద్దరం ఇగురంగా
[01:56.55]ఇట్టంగ ఎగిరిపోదామా
[01:58.84]పాయిరం జంటోలే గావురం జేసుకొను
[02:01.19]ముహూర్త బలమే అడుగుదమా
[02:03.52]కంచె దాటంగ మంచే మీదుంగ ముద్దు
[02:06.41]ముచ్చట్ల మునిగిపోదమా
[02:08.24]బాయి బాయి బాయి బాయి బాయి బాయి బాయిలోనే
[02:12.86]బాయిలోనే బల్లిపలికే
[02:15.13]బాయిలోనే బల్లిపలికే
[02:17.50]బండసారం శిలలొదిలే బాయిలోనే
[02:22.18]ఆడకట్టు ఆడోళ్లంతా
[02:24.43]ఆడకట్టు ఆడోళ్లంతా
[02:26.81]సూడమెచ్చే సంబురాలో ఆడకట్టు
[02:50.20]సందు సందుల్ల మందీ మందీల
[02:52.44]సైగలు జెయ్యంగ సూడవేమిర
[02:54.79]ఎన్ని దినాలు నువ్వే పానాలు
[02:57.12]అంటు నిన్నే తలువనురా
[02:59.38]పొడిపొడి మాటల పోరడ
[03:01.26]నీకాడ జేరగ పట్టు వడితినిరా
[03:04.13]పరులా కన్నూల పడక
[03:05.74]నీ కొరకు పరుగు పరుగన వత్తినిరా
[03:08.81]అలిమిన శీకట్ల బలిమిలేకుండా
[03:11.10]ఆలుపు సొలుపులు తీర్చవేమిరా
[03:13.58]బాయి బాయి బాయి బాయి బాయి బాయి బాయిలోనే
[03:18.10]బాయిలోనే బల్లిపలికే
[03:20.36]బాయిలోనే బల్లిపలికే
[03:22.71]బండసారం శిలలొదిలే బాయిలోనే
[03:27.42]కంకపొదలా కొమ్మలిరిశి
[03:29.67]కంకపొదలా కొమ్మలిరిశి
[03:31.93]కొలాటా లాడంగో కంకపొదలా
[03:36.82]గుండ్లు గున్నాలు ఆ శెంపశేర్లు
[03:39.00]ఇంపుగ శింగారించుకుని
[03:41.38]సన్నా సన్నాని జాజులు సందేల
[03:43.73]మోజుగ ముడుసుకోనొస్తిని
[03:46.08]బాయి బాటెంట బంతిపువ్ తోటెంట
[03:48.34]పిలగా నీ తోడ సిద్ధమై వస్తిరా
[03:50.75]బాయిలోనే
展开